తెలంగాణ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కంకణం కట్టుకున్న సీమాంధ్ర మీడియా

బ్రేకింగ్ న్యూస్ అంటూ  అబద్దాలను ప్రచారం చేయడం సీమాంధ్ర బ్రోకర్ నా కొడుకులకు ఫ్యాషన్ అయిపోయింది. జేఏసీని టార్గెట్ గా చేసుకొని ప్రొ.కోదండరాంను తెలంగాణ ప్రజల్లో చులకన చేయడానికి సీమాంధ్ర మీడియా పావులు కదుపుతున్నది. కేసీఆర్ కోదండరాంను జేఏసీ నాయకత్వం నుంచి తప్పించాలని కుట్రపన్నాడని తప్పుడు వార్తలను ఇస్తున్నయి. 2010లో  తెలంగాణకు ద్రోహం చేసిన టీడీపీ నేతలను కూడా జేఏసీలోకి తీసుకువచ్చిన  కేసీఆర్.. ప్రత్యేకరాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న కోదండరాంను ఎందుకు తప్పించాలనుకుంటరు. హైదరాబాద్ శివారులో జేఏసీ నేతలు సమావేశమై కోదండరాంను జేఏసీచైర్మన్ పదవి నుంచి తప్పించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నరని సీమాంధ్ర చానళ్లు దుష్ర్పచారం చేస్తన్నయి. జేఏసీ చైర్మన్ అనేది పదవి కాదని. నాలుగు కోట్ల మంది కోసం సమిధగా మారిన ఉద్యమకారుడని సీమాంధ్రచానళ్లు గుర్తించాలి.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.