ఢిల్లీలో జేపీపై, హైదరాబాద్ లో టీడీపీ ట్రస్ట్ భవన్ పై తెలంగాణ లాయర్ల దాడి

ఏపీ భవన్ లో తెలంగాణ ప్రజలను రెచ్చగొచ్చగొట్టేలా మాట్లాడిన జేపీపై అడ్వకేట్లు దాడి చేసిన్రు. టై ఇగ్గి టప్ప టప్ప రెండు సరిచిన్రు.  జేపీ గో బ్యాక్, జేపీ డౌన్,డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసుల రక్షణ వలయంలో జేపీ అర్ధాంతరంగా ప్రెస్ మీట్ ముగించుకుని జారుకున్నడు.
తెలంగాణ బిల్లును అడ్డుకోవాలంటూ కుక్కలెక్క దేశమంతా తిరుగుతున్న  చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న లాయర్లు హైదరాబాద్  బంజారాహిల్స్‌లోని టీడీపీ ట్రస్ట్‌భవన్‌పై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసిన్రు..

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.