జర్నలిస్ట్‌ బండి రవీందర్‌ ఇకలేరు

ఉద్యమకారుడిని, జర్నలిస్ట్‌ యోధుడిని ఓరుగల్లు గడ్డ కోల్పోయింది. అస్వస్థతతో బండి రవీందర్ ఇవాళ( మే ఒకటిన) కన్నుమూశారు. వరంగల్‌ జిల్లా చిట్యాల మండలానికి చెందిన బండి రవీందర్ జర్నలిస్ట్‌గా టీవీ9, హెచ్‌ఎంటీవీలో  సేవలందించిన్రు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నరు. తెలంగాణ ఉద్యమంలో రవీందర్‌ చురుకుగా పాల్గొన్నరు.

రవీందరన్నకు పోరుతెలంగాణ నివాళులు…

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.