ఇంటర్నెట్ సేవలను గ్రామాలకు విస్తరిస్తాం: కేటీఆర్

ఇంటర్‌నెట్ సేవలను గ్రామాల్లో సైతం విస్తరించనున్నట్లు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.  ప్రభుత్వం ప్రతీగ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటుంది. ప్రతీ ఒక్కరికీ కంప్యూటర్ పరిజ్ఞానం అందేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నం. ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసే ఐటీ కేంద్రాల్లో నిపుణులైన సిబ్బందిని నియమిస్తామన్నారు. సాంకేతిక సమస్యలు ఏమైన తలెత్తితే సిబ్బంది గంటలోపే సమస్యలను పరిష్కరిస్తారు. ఈ మేరకు ప్రజలకు సేవలు అందడంలో ఆలస్యంలేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు.
This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.