ఎవడ్రా ఆంటోనీ నీతున్నోడని అన్నది?

ఆంటోనీ. గ్రేటర్ హైదరాబాద్ పై హౌలా లెక్కలు వేసిండు. మెదడు అరికాళ్లకు జారినోనిలెక్క తప్పుడు నివేదిక ఇచ్చిండు.

హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడిరాజధానిగా ఒప్పుకోవడమే ఎక్కువరా అంటే.. గ్రేటర్ హైదరాబాద్ లోని 20 నియోజకవర్గాలను గవర్నర్ కు అప్పజెప్పాలన్నడు.
జీహెచ్ ఎంసీ ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాలకు పంచాలట.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన తప్పుడు భూముల కేటాయింపులను సమీక్షించకూడదట.

తెలంగాణ ఇస్తున్నమని బిల్డప్ ఇచ్చి తెలంగాణ ఆస్తినంతా దోచుకోవాలని చూస్తున్నరు.

మేం ఏం చెయ్యంర మొర్రో అంటే.. మీరు చేస్తరు.. మీరు కొడ్తరు. మీరు చంపుతరని మనమీద నివేదికలు ఇచ్చిన్రు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.