హోంమంత్రి సబితకు తప్పిన ముప్పు

హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి పెద్ద ముప్పు తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు తూ.. గో జిల్లా పత్తిపాడు దగ్గర పేలింది. ఎలాంటి ప్రమాదం జరుగలేదు. దీంతో మంత్రి ఎస్కార్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ ఆత్మబలిదానాల పాపం చేవెళ్ల చెల్లెమ్మకు తాకుతున్నట్టు కనిపిస్తున్నది. సబితకు దేవుడు మరో అవకాశం ఇచ్చిండు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి..తెలంగాణకు మద్దతుగా నిలవాలి.. డేట్ దాటిపోయిన బాష్పవాయువును వాడి రాజిరెడ్డిని పొట్టనపెట్టుకున్నవారిని కఠినంగా శిక్షించాలి.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.