తెలంగాణను అడ్డుకునేందుకు ఎంతటి నీచానికైనా తెగబడుతామని బహిరంగంగానే ప్రకటించిన సీమాంధ్ర నేతలు కుట్రలు పదును పెడుతున్నరు. హైదరాబాద్ లో జగన్, ఢిల్లీలో బాబు దీక్ష అంటున్నరు.
హైదరాబాద్ లో దాడులకు తెగబడటమే కాుకండా అల్లర్ల జరపడానికి కుట్రలు నూరుతున్నరు.. మహిళలు, మతాలనే టార్గెట్ చేసుకుని జగన్ పావులు కదుపుతున్నట్టు సమాచారం.. జగన్ కు సీఎం కిరణ్ సపోర్ట్ కూడా ఉన్నట్టు సమాచారం.. అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్న సీఎం ప్రతిపక్షాలతో కలిసి కుట్ర చేశాడని టీకాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నరు.
అటు బాబు ఢిల్లీ వెళ్లి తన అనుచరులతో హైదరాబాద్ లో తన కార్యకర్తలతో సివల్ జరిపేదిశగా అడుగులు వేస్తున్నడు..
తెలంగాణవాదులారా బీ అలర్ట్……………