హైదరాబాద్ చేరిన తెలంగాణ బిల్లు

హైదరాబాద్ : తెలంగాణ పునర్విభజన బిల్లు హైదరాబాద్ చేరుకుంది. కేంద్ర హోంశాఖ ప్రతినిధి.. రాష్ట్ర ప్రధాన కార్యదిర్శి పీకే మహంతికి బిల్లు ముసాయిదాను అందజేశారు. హోంశాఖ జాయింట్ సెక్రటరీ సురేష్ కుమార్ ప్రత్యేక విమానంలో తెలంగాణ బిల్లును హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ బిల్లును సీఎస్ మహంతి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వనున్నారు.ఈ సెషన్‌లోనే బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగే అవాకాశాలున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బిల్లుపై అభిప్రాయం చెప్పడానికి అసెంబ్లీకి రాష్ట్రపతి 6 వారాల గడవు ఇచ్చారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.