హైదరాబాద్‌పై ఎన్‌టీవీ పిచ్చిరాతలు

తెలంగాణ ఇస్తారన్న టాక్‌ వస్తే చాలు. ఆంధ్రా మీడియా హౌలా పనులు చేస్తది. పిచ్చికథనాలు, చెత్తరాతలతో హైదరాబాద్‌ను పొత్తు కలుపుకుంటది. ఎన్‌టీవీ, టీవీ9, ఏబీఎన్, టీవీ5 అజ్ఞానపు రాతలు రాసి..అహంకారపు కూతలు కూస్తయి. తాజాగా ఎన్‌టీవీ హైదరాబాద్ పై అసత్య కథనాలు ప్రసారం చేసింది. విజయనగరం పాలనలో ఉన్న సీమాంధ్ర ప్రాంతాలను కుతుబ్‌షాహీలకు అంటగట్టి.. అప్పటి నుంచే హైదరాబాద్‌ అభివృద్ధిలో మా పాలు ఉన్నదంటవేం .. ఔరంగా జేబు కాలంలో రాజధాని ఔరంగాబాద్‌ అయితే వాడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిండని రాసినవేంది!   ఎన్‌టీవీ చౌదరి చెత్త పాలిటిక్స్‌ చేస్తున్నడు. ఈ అబద్దపు వార్తను ఎట్ల రాస్తయిస్తరు మీరు. ఆంధ్ర పొలిటిషన్స్‌కు సపోర్ట్‌ చేయడం కాదు. నిజాలు రాయండి. నిజాయితీగా ఉండండి.  హైదరాబాద్‌లో ఆంధ్రోళ్లకు పాలుండమేంటి? కేంద్ర పాలిత ప్రాంతం చేయమని చెప్పమనడానికి మీరెవరు మిస్టర్‌.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.