హైదరాబాద్‌పై ఆంక్షలు దారుణం: దానం

నల్లగొండ: పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వడం సంతోషకరం. కాని తెలంగాణను ఏర్పాటు చేస్తూ జీహెచ్‌ఎంసీ అధికారాలు గవర్నర్ చేతిలో పెట్టడం దారుణమని మంత్రి దానం నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేతిలోనే జీహెచ్‌ఎంసీ పరిధిని ఉంచేలా, ఆంక్షలు తొలగించేలా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తామన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.