హైదరాబాద్‌ను యూటీపై చర్చించలేదు: దిగ్విజయ్

న్యూఢిల్లీ : హైదరాబాద్‌  యూటీకి సంబంధించి ఎవరితో మాట్లాడలేదని తెలిపారు. సీడబ్ల్యూసీ నిర్ణయమే అందరికీ శిరోధార్యమని చెప్పారు. అసెంబ్లీకి వచ్చే బిల్లుకు సంబంధించిన విషయాలను కేంద్ర హోంశాఖ చూసుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణపై రాజ్యాంగ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్నింటిని కేంద్రం చూసుకుంటుందని చెప్పారు. జీవోఎం పంపిన కొత్త షెడ్యూల్ ప్రకారం తీర్మానంపై నిర్ణయం ఉంటుందన్నారు. సీఎం కిరణ్ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడని కొనియాడారు. సీఎం పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేయొద్దని, సమస్యలను అర్థం చేసుకోవాలని దిగ్విజయ్

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.