హైదరాబాద్‌తో కూడిన టీ ఖాయం:దామోదర

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఖాయమని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో జీవోఎం భేటీలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ రాజధానిగానే తెలంగాణ ఏర్పడనుందని చెప్పారు. ఉమ్మడి రాజధానిని హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకే పరిమితం చేయాలని కోరినట్లు ఆయన వివరించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.