హైదరాబాద్‌కు నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం

హైదరాబాద్: సింగూరు, మంజీరా పంప్ హౌస్‌లో పవర్ కట్ అయింది. దీంతో హైదరాబాద్‌కు నీటిసరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్, అమీర్‌పేట్, బోరబండ, బంజారాహిల్స్, మెహిదీపట్నం, అల్వాల్, జూబ్లీహిల్స్ సర్కిల్‌లో నీటి సరఫరా బంద్ కానుంది

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.