హెచ్చార్సీని ఆశ్రయించిన ఆక్టోపస్ నిర్వాసితులు

హైదరాబాద్: ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఆక్టోపస్ నిర్వాసితులు తమకు నష్టపరిహారం చెల్లించాలని ఈ రోజు హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. దీనికి స్పదించిన హెచ్‌ఆర్సీ ఫిబ్రవరి 5 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆదేశించింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.