సోనియాపై మండిపడ్డ సుబ్రహ్మణ్యస్వామి

న్యూఢిల్లీ : జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. సోనియా, రాహుల్ కలిసి ‘యంగ్ ఇండియన్’ కంపెనీని నెలకొల్పారని తెలిపారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.