సోనియాకు రాపోలు ఆనంద్‌ భాస్కర్ లేఖ

హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాపోలు ఆనంద్‌భాస్కర్ లేఖ రాశారు. తెలంగాణ, సీమాంధ్రులకు వేరువేరుగా లోక్‌సభలో స్క్రీనింగ్ కమిటీలు వేయాలని లేఖలో వెల్లడించారు. స్క్రీనింగ్ కమిటీలో సీఎం కిరణ్‌కు, పీసీసీ అధ్యక్షుడు బొత్సకు స్థానం కల్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.