సోనియాకు, ప్రధానికి కృతజ్ఞతలు: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీకి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.  తెలంగాణ ప్రజల తరపున సోనియాకు, మన్మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ సైనికుడు ఫిరోజ్‌ఖాన్‌కు కూడా టీఆర్‌ఎస్ కార్యవర్గం నివాళులర్పించింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.