చానల్ స్టార్ట్ కాకముందే మొదలైన తొలగింపులు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నయి. తాజాగా పది మంది ఉద్యోగులను తొలగించిన్రు. ముందస్తు సమాచారం లేకుండా, మూడు నెలల జీతం చెల్లించకుండా లేబర్ లాకు విరుద్ధంగా ఉద్యోగులను తీసివేయడం దారుణం.
సీవీఆర్లో పది మంది ఉద్యోగుల తొలగింపు
Posted on December 1, 2012
This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.
dabbu unnodanta channel petti paityam teerchukuntu journalist batukualto adukuntunnaru. chetta vedavalu.