సీమాంధ్ర మీడియాకు పావుగా మారిన కంచె ఐలయ్య

కంచె ఐలయ్య 2009 మలిదశ ఉద్యమం మొదలైనప్పటి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నడు. ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో మన్నెసీమ రాష్ట్రం కావాలంటూ ఉద్యమాన్ని డైవర్ట్ చేసిండు. సీమాంధ్ర మీడియాకు పావుగా మారిండు. తర్వాత రాయల తెలంగాణ కావాలన్నడు. మొన్నటిదాకా సమైక్యంగా ఉంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీలు బాగుపడుతరని.. రాష్ట్రాన్ని విడదీయొద్దని అన్నడు. ఇప్పుడేమో కేసీఆర్ ఇంట్లో ఇద్దరు చస్తే తెలంగాణ వస్తదని అంటున్నడు.  తెలంగాణ కావాలా, మన్నెసీమ కావాలా? సమైక్యాంధ్ర కావాలా ముందు క్లారిటీ తెచ్చుకో కంచె ఐలయ్య. అసలు నిన్ను బడుగుబలహీన వర్గాల ప్రతినిధివని ఎవ్వడన్నడు. నీకు నువ్వే ప్రకటించుకుని బడుగుల పక్షాన వకాల్తా పుచ్చుకుని లేనిపోని వివాదాలను బీసీలపై రుద్దుతున్నవు.సీమాంధ్ర కుక్కల తొత్తువు. 2009 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమంపై నువ్వు పేలిన అవాకులు చెవాకులు మొత్తం వీడియో రూపంలో భద్రంగా ఉన్నయి. సీమాంధ్ర మీడియా డిస్కషన్లలో నీ సమైక్యవాదనలు నీకే వినిపిస్తం. నీవల్ల తెలంగాణవాదానికి ఎంత డ్యామేజ్ అయిందో నీకే తెలియజేస్తం. పర్సనల్ గ కేసీఆర్ ను తిట్టుకో, కోదండరాంను తిట్టుకో, ఎవరినైనా టార్గెట్ చేసుకో అడ్డురాం. కానీ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని తిట్టకు. ఉద్యమనేతలను పల్చనచేసి.. ఉద్యమాన్ని పల్చబడేయకు.  ఇదివరకు కోదండరాంను కూడా ఇట్లనే తిట్టినవ్. ప్రజల్లో విషబీజాన్ని నాటాలని చూసినవ్. తిట్టుడు కాదు.  మాటలు చెప్పుడు కాదు, నాలుగు టేబుళ్లు వేసి ఉన్న రూమ్ లో బాతకాని కొట్టుడు కాదు. దమ్ముంటే ఉద్యమం చెయ్యి. ఒక్క వెయ్యి మందితోటి తెలంగాణ కోసం ధర్నా చెయ్యి. నీకంతలేదుకనీ కనీసం వందమందితోటి చిన్న ఆందోళన చెయ్యి. జనాన్ని సమీకరించు. చేతనైతదా నీకు. ఇవ్వేవి చేతకాదు. నోరుంది కదాని వాగుడిక్కటి తెలుసు.
This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.