సీమాంధ్రులది ఉన్మాద చర్య: స్వామిగౌడ్

హైదరాబాద్: సభలో టీ బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుపడుతున్న సీమాంధ్ర శాసనసభ సభ్యులది ఉన్మాద చర్య అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా ముఖ్యమంత్రి ఏమీ చేయడానికి వీల్లేదని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.