సీడబ్లూసీ కన్నా సీఎం ఎక్కువేమీకాదు: దిగ్విజయ్

న్యూఢిల్లీ: తెలంగాణకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యతిరేకంగా వ్యవహరించడంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆయన అభిప్రాయాలు ఆయనకుండొచ్చుకానీ, సీడబ్ల్యూసీకన్నా సీఎం కిరణ్ ఎక్కువేమీకాదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.