సీఎం చెప్పినవన్ని అసత్యాలు: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ అంశంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్ని అసత్యాలు మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోపించారు.   సీఎం కిరణ్ అన్ని అసత్యాలు, అభూత కల్పనలు చెప్పాడని విమర్శించారు. శుక్రవారం మీడియా సమవేశం పెట్టి అన్ని విషయాలు వివరిస్తానని కేసీఆర్ తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.