సీఎం కిరణ్‌వి ప్రగల్భాలు: హరీష్‌రావు

హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ ఉండదన్న విషయం సీఎంకు తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామంటూ కిరణ్ ఇంకా సీమాంధ్ర ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.