సీఎం కిరణ్‌ను బర్తరఫ్ చేయాలి : ఈటెల

వరంగల్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. రచ్చబండలో తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.