సీఎంను మంచి డాక్టర్ కు చూయిస్తే బెటర్..

రాష్ట్ర విభజన తప్పదని తెలియడంతో సీఎం కిరణ్ మానసికంగా చంచలమైనట్టు ఆయన బిహేవియర్ ను పట్టి తెలుస్తున్నది. ఒక్క పక్క బిల్లును తిప్పిపంపాలని స్పీకర్ కు లేఖ ఇచ్చి.. మరోవైపు గడువు పెంచాలంటూ  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి లేఖ రాసిండు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు మరింత గడువు కావాలని సీఎం రాష్ట్రపతిని కోరిన్రు. అసలు గడువు పెంచాలా.. బిల్లు తిప్పిపంపాలా అన్న విషయంపై సీఎంకే క్లారిటీ లేదని హరీష్ రావు అన్నరు.

సీఎంను అలా వదిలేయొద్దని.. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ ఇప్పించాలని తెలంగాణ నేతలు సలహా ఇస్తున్నరు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.