సీఎంది సీమాంధ్ర విత్తనమే: హరీష్

హైదరాబాద్: మట్టి మారినా చెట్టు స్వభావం మారదని, సీఎంది సీమాంధ్ర విత్తనమని తెలిపారు. తెలంగాణ భూమిలో నాటినా ఆంధ్రా గుణం పోలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ధర్మ సందేహం వచ్చిందని, సీఎం తనది ఏ ప్రాంతమో తేల్చుకోలేక పోతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.