సిక్స్ టీవీ ఇన్ పుట్ ఎడిటర్ గా బుర్ర శ్రీనివాస్

సిక్స్ టీవీ ఇన్ పుట్ ఎడిటర్ గా బుర్ర శ్రీనివాస్  (బీఎస్) జాయిన్ అయిన్రు. గతంలో ఈటీవీ, ఈటీవీ-2లో ఆంధ్రావని తొలి బులెటిన్ నిర్వాహకుడిగా , నేరాలు ఘోరాలు సక్సెస్ ఫుల్  ప్రోగ్రాంతో బీఎస్ మంచిపేరు తెచ్చుకున్నడు. మహాటీవీ, టీన్యూస్ లో ప్రోగ్రామింగ్ హెడ్ గా పనిచేసిన్రు. ఆల్ ద బెస్ట్  బీఎస్.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.