సాయంత్రంలోగా అసెంబ్లీకి తెలంగాణ బిల్లు

రాష్ట్రపతి ప్రణబ్  ఇవాళ తెలంగాణ బిల్లును పరిశీలించి సాయంత్రంలోగా రాష్ట్ర అసెంబ్లీకి పంపే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా సంస్మరణ సభలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు దక్షిణాఫ్రికా వెళ్లనున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.