సహారా సంస్థ అధిపతికి సెబీ ఆదేశాలు

న్యూఢిల్లీ : సహారా సంస్థ అధిపతి సుబ్రతోరాయ్‌కి సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10న తమ ఎదుట హాజరు కావాలని సుబ్రతోరాయ్‌తో సహా నలుగురిని సెబీ ఆదేశించింది. ఆస్తుల వివరాలను ఏప్రిల్ 8లోగా తెలపాలని, బ్యాంకు ఖాతాలు, ఆదాయ పన్ను వివరాలు కూడా ఇవ్వాలని సుబ్రతోరాయ్‌కి సెబీ ఆదేశాలు జారీ చేసింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.