సవరణలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు: నాగం

హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై సవరణలు చేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. బిల్లులోని క్లాజ్‌లపై ఓటింగ్ అవసరమేలేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ బిల్లుపై చర్చ జరగాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.