సమ్మె యోచనలో ఈయూ, టీఎంయూ

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు ఈయూ, టీఎంయూ ఈనెల 27 నుంచి సమ్మె చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. చర్చలు విఫలం అవడంతో సమ్మె అనివార్యమని భావిస్తున్నాయి

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.