సమైక్య నేతలను ఉరికిచ్చి కొడదం-ప్రతాప్

కళలు గన్న తెలంగాణా కలలోని స్వప్నమాయే..,

గంజినిల్ల బ్రతుకులన్నిటికి గంజినిల్లె దిక్కయే…,

వలస జీవితాలకు వలసబాటే దిక్కయే…,

బిడుభుములన్ని ఎండి పడుభుములయే..,

తెలంగాణా ఇస్తామన్న నోల్లన్ని ముగాబోయే…,

తెలంగాణా ప్రజల ఆశలన్ని నిరశాలయే…,

ఉద్యమాలన్నీ చిత్తుకాగితాల రాతలయే…,

సమైక్య చానళ్లన్నీ రాబంధులై పొడువబట్టే ..,

అయినా ఆగదు ఈ తెలంగాణా, ఆగదు ఈ తెలంగానం…!
సమైక్య చానళ్లపై దాడి తప్పదు..

నువ్వొన్నట్టు ఒక్కొక్కరం ఒక్కొ బాల్ థాకరే అయి..
చానళ్లను బద్దలు కొడదాం. సమైక్య నేతలను ఉరికిచ్చి కొడదం
-ప్రతాప్

This entry was posted in POEMS.

Comments are closed.