సమైక్యమంటే మానసిక వ్యభిచారమే: పొన్నం

హైదరాబాద్: సమైక్యవాదమనే మాట మానసిక వ్యభిచారంతో సమానమని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇష్టంలేకున్నా కలిసుండాలనడం మానసిక వ్యభిచారమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. కిరణ్, జగన్, చంద్రబాబు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా కలిసుండాలనడం మానసిక వ్యభిచారం కాదా అని నిలదీశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.