సభకు అనుమతివ్వకపోతే మంచిది:జానారెడ్డి

హైదరాబాద్ : ఏపీ ఎన్జీవోల సభకు అనుమతివ్వకపోతే మంచిదని ప్రభుత్వానికి మంత్రి జానారెడ్డి సూచించారు. ఒకే రోజు ఏపీ ఎన్జీవోలు సభ, తెలంగాణవాదులు శాంతి ర్యాలీ నిర్వహించడం సరికాదన్నారు. సీమాంధ్రులు సమస్యలను ఆంటోనీ కమిటీకి చెప్పకుండా ఆందోళనలకు దిగడం మంచిది కాదని చెప్పారు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు సంయమనం పాటిస్తున్నారని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.