సత్తి తెలంగాణ జర్నలిస్టులను నట్టేట ముంచిండు


నత్తి సత్తి నడవంతరపు సిరితో మిడిసిపడుతున్నడు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ  పైసల మదంతో బలుపెక్కి కొట్టుకుంటున్నడు. నిష్కారణంగా జీ ఇరవై నాలుగు గంటలు బ్యూరోను మొత్తం తీసేసిండు. డెస్క్ లోని తెలంగాణ జర్నలిస్టులను తీసివేసిండు. దాదాపు 30 మంది వరకు ఉద్యోగులను రిజైన్ ఛేయించిండు.  కేవలం తెలంగాణవారినే టార్గెట్ చేసి ఉద్యోగాల్లోంచి తీసివేసిండు. బొత్స సమైక్యవాదని నిన్న పీసీసీ సదస్సులోనే తేలిపోయింది. ఇవాళ తెలంగాణ ఉద్యోగుల  తొలగింపుతో మరోసారి రుజువైంది. తెలంగాణవాళ్ల ఉసురుపోసుకున్నోళ్లంతా మట్టికొట్టుకుని పోయిన్రు. నీకూ అదేగతి పడ్తది. కాసు బ్రహ్మానందరెడ్డి, రాజశేఖర్ రెడ్డి వరకు అది నిరూపితమైంది.  సామాన్యుల పొట్టగొట్టిన బొత్సా..  నువ్వు కూడా నాయకుడవేనా.

తెలంగాణ ఉద్యోగులు ఎవడు యజమానైతే వాడి ఎజెండానే ఫాలో అవుతరు.
సీమాంధ్రుల లెక్క తిన్నింటి వాసాలు లెక్కబెట్టరు. ఆంధ్రోని లెక్క మొగని సొమ్ము తిని మిండని పాట పాడరు.  నిర్ధాక్షిణ్యంగా వాళ్ల పొట్టగొట్టినవ్. నీకు ఉన్న పీసీసీ పదవి ఊడిపోయి.. వచ్చే ఎన్నికల్లో నీ ఫ్యామిలీ అన్ని సీట్లలో సంకనాకిపోతది.   సీమాంధ్ర జర్నలిస్టులను, సమైక్యవాదాన్ని నెత్తినెత్తుకున్న్ జీ ఇరవైనాలుగు గంటలను తెలంగాణవాదులు బహిష్కరించాలి.
శివప్రసాద్, జకీర్ మీకు కూడా మా ఉద్యోగుల ఉసురు తాకుద్ది. తెలంగాణవాళ్ల అడ్డు తొలగించుకున్నామని సంకలుగుద్దుకోకండి. తర్వాత మీరూ క్యూలో ఉంటారు. కాపు సామాజికవర్గం వారు కాచుకుని కూర్చుకున్నరక్కడ. వాళ్లు వచ్చి మీకు టేక్ చెప్పకపోతరా? మేము చూడకపోతమా?

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.