సచివాలయంలో ‘టీ’ ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్: సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ, శాసనమండలిలో తెలంగాణ బిల్లుపై చర్చను సీమాంధ్ర నేతలు అడ్డుకోవడంపై టీ ఉద్యోగులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు బిల్లుపై చర్చ జరిగేలా సహకరించాలని డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.