సకలజనభేరీ సభ గ్రాండ్ సక్సెస్…………. 3 లక్షల 50 వేల మందికి పైగా తరలివచ్చిన తెలంగాణ పోరుబిడ్డలకు www.porutelangana.in ఉద్యమాభివందనాలు……………
జంటనగరాలు పోటెత్తినయి.. శీతాకాల సమావేల్లో బిల్లు ప్రవేశపెట్టాలని.. హైదరాబాద్ తెలంగాణ ప్రజలు నినందించారు.
సభలో స్థలంలేక లక్డీ కాపూల్ నుంచి నాంపల్లి దాకా.. బషీర్ బాగ్ నుంచి అబిడ్స్ దాకా.. నిజాంకాలేజ్ గ్రౌండ్స్ నుంచి నారాయణగూడ కిలో మీటర్ల మేర రోడ్లపై సమరనినాదం చేసిన తెలంగాణ బిడ్డలందరికీ ఉద్యమాభివందనాలు.. జై తెలంగాణ..