షిండే బేషరతుగా క్షమాపణ చెప్పాలి:సుష్మా

న్యూఢిల్లీ : హిందూ ఉగ్రవాదులంటూ కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో చర్చకు పట్టుపడుతామని బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ తెలిపారు. షిండే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. షిండే చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో స్పీకర్ స్పందించాలన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.