శ్రీహరి చివరి ప్రోగ్రాం.. తమసోమాజ్యోతిర్గమయా..

 

 

శ్రీహరి నిజంగా రియల్ హీరో..   శ్రీహరి తన బిడ్డ చనిపోయాక అక్షర ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి శామీర్ పేట మండలంలోని నారాయణపూర్, లక్ష్మిపూర్, అనంతారంతో పాటు మరో రెండు గ్రామాలను దత్తత తీసుకుని  డెవలప్ చేసిండు. స్కూళ్లు, రోడ్లు, తాగునీటి వసతిని కల్పించిండు. హాట్సాఫ్ శ్రీహరి.

R.I.P

This entry was posted in VIDEOS.

Comments are closed.