శిక్ష పడిన నేతలపై అనర్హత వేటుకు రంగం సిద్ధం

న్యూఢిల్లీ : శిక్షపడిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. శిక్షపడిన ఎంపీలపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. శిక్షపడిన ఎంపీ, ఆర్జేడీ నేత లాలూ, జగదీష్ శర్మలపై అనర్హత వేటు వేయాలని అటార్నీ జనరల్ సిఫార్సు చేశారు. ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని లోక్‌సభ కార్యదర్శికి అటార్నీ జనరల్ సూచన చేశారు. రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్‌పై కూడా అనర్హత వేటుకు రాజ్యసభ సెక్రటేరియట్ రంగం సిద్ధం చేసింది

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.