శాటిలైట్ దిశగా టీఎన్ఎన్

తెలంగాణ న్యూస్ నెట్ వర్క్ (TNN)చానల్  శాటిలైట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చానల్  చీఫ్ ఎడిటర్ పాశం యాదగిరి, చానల్ ఎడిటర్ కాసాని శ్రీనివాసరావు చానల్ ను విజయపథంలో నడిపిస్తున్నరు.   ఇప్పటికే అన్ని కేబుల్ నెట్ వర్క్స్ లో చానల్ ప్రేక్షకులకు చేరువైంది. బులెటిన్స్, లైవ్ ప్రోగ్రాంలతో చానల్ కు కొత్త కళ వచ్చింది. రిక్రూట్ మెంట్ కూడా పూర్తికావచ్చినట్టు సమాచారం.

టీవీ9 రవిప్రకాష్ సమకాలీకుడు (ఒకప్పుడు రవిప్రకాష్ కు షెల్టర్ దాత) టీవీ9లో నిరాధరణకు గురైన  సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ (సత్తన్న) కూడా ఈ చానల్ లో చేరిన్రు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.