వైఎస్ జగన్ చచ్చిపోయాడంట.. తనమృతికి తానే సంతాపం తెలిపాడంట!!

ఔను.. మీరు చూసిన హెడ్డింగ్ నిజమే.. జగన్‌ చనిపోయాడంటా.. కామెడీ ఏంటంటే ఆయన మృతికి ఆయనే సంతాపం తెలుపుకున్నాడంట.. కావాలంటే ఈ ఫొటో చూడండి.. whatsapp-image-2016-12-06-at-7-03-39-pmమహాటీవీ చేసిన ఘోర తప్పిదమిది.. ఉద్యోగుల ఉసురుపోసుకుంటున్న మహాటీవీ పరువుపోయింది. జయలలిత మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం తెలిపాడన్నది వార్త.. కానీ జీతం ఇవ్వలేదన్న ఫ్రస్టేషన్‌లోనో.. సాలరీ టైమ్‌ కు ఇవ్వలేదనో… టెన్షనో.. అసహనమో కానీ తప్పుగా టైప్‌ చేశాడు.. జగన్‌ మృతిపట్ల వైఎస్‌ జగన్ సంతాపం అని బ్రేకింగ్ పెట్టి ఎయిర్ లోకి వదిలాడు..  ఉద్యోగిని వేధింపులకు గురిచేస్తే అవుట్ పుట్ ఇలాగే ఉంటుంది మరి..  ఇప్పుడు జగన్ పరువునష్టం దావా వేస్తే మహాటీవీకి దేత్తడే…

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *