వైఎస్ జగన్‌పై టీ అడ్వకేట్ జేఏసీ ఫిర్యాదు

హైదరాబాద్ : వైసీపీ నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో జాతీయగీతాన్ని తప్పుగా అలపించినందుకు ఆపార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సభాస్థలి పై ఉన్న వైసీపీ నేతలు, జగన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ జేఏసీ తమ ఫిర్యాదులో కోరింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.