వీ6లో పెరిగిన జీతాలు

తెలంగాణ యాజమాన్యాలు ఎప్పుడూ ఉద్యోగుల శ్రేయస్సే కోరుతాయి. ఆంధ్ర చానళ్లలాగా వేధింపులకు గురిచేయకుండా.. వర్క్ లో ఫ్రీడం ఇస్తున్నయి. ఫ్రీడంతో పాటు అవసరాలకు అనుగుణంగా జీతాలను పెంచుతున్నయి. వీ6లో ఉద్యోగులకు జీతాలు పెరిగినయి. ఇంకా సంవత్సరం కూడా  పూర్తికాకుండానే రూ.4000 నుంచి రూ.5000వరకు పెరగినయి. ఉద్యోగులు మనస్ఫూర్తిగా పనిచేస్తేనే సంస్థ డెవలప్ అవుతది. ఉద్యోగుల శ్రేయస్సును కోరుతున్న  వివేక్, అంకం రవికి అభినందనలు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

One Response to వీ6లో పెరిగిన జీతాలు

  1. sunny journalist says:

    Nice annya Gud News To our Friends.