విభజనపై జీవోఎంకు కేంద్ర హోంశాఖ నివేదిక

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందానికి కేంద్ర హోంశాఖ ఓ నివేదిక సమర్పించింది. వివిధ అంశాలతో కూడిన 86 పేజీల నివేదికను జీవోఎం ముందుంచింది. విభజనపై కీలక అంశాలను హోంశాఖ నివేదికలో పొందుపరిచింది. నీళ్లు, నిధులు, విద్య, హైదరాబాద్‌పై కేంద్ర హోంశాఖ సమగ్ర నివేదికను తయారు చేసింది.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.