విడుదలైన సివిల్స్ నోటిఫికేషన్

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యున్నత స్థాయి ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. మే 26న సివిల్స్ ప్రాథమిక పరీక్షను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 4 వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.