వామన్‌రావు ద గ్రేట్..

వామన్‌రావు గారు మంచి వ్యాపారవేత్తే కాదు.. గొప్ప మనసున్న వ్యక్తి.. తమ వార్తా సంస్థలో పనిచేసే వ్యక్తి చనిపోతే కనీసం స్క్రోలింగ్ కూడా పెట్టని మీడియా సంస్థలున్న తెలుగు నేలలో తమ  చానల్‌లో పనిచేసి అకాల మరణం చెందిన బండి రవీందర్‌ కుటుంబానికి అండగా నిలిచింది హెచ్‌ఎంటీవీ. వరంగల్ రిపోర్టర్ బండి రవీందర్ కుటుంబానికి 15 ఏళ్ల పాటు నెలకు రూ.15వేల చొప్పున జీతం పంపిస్తామని హెచ్ఎంటీవీ ఎండీ వామన్‌రావు గారు ప్రకటించారు. జర్నలిస్టులందరి తరపున, పోరుతెలంగాణ తరపున వామనరావు గారికి కృతజ్ఞతలు.. థాంక్యూ సో మచ్‌ సార్‌..  ఇంతగొప్ప నిర్ణయం తీసుకున్న మీకు జర్నలిస్టు జాతి రుణపడి ఉంటది. యు ఆర్ రియల్లీ గ్రేట్..

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.