వరంగల్ రావడానికి అంత భయమెందుకు బాబు?

బాబు వరంగల్ కు రావాలంటే ఉచ్చపోసుకుంటున్నడు. ఒక మానుకోట. ఒక పాలకుర్తి, ఒక హన్మకొండ ఘటనలు తలుచుకుని బాబు ప్యాంటు తడుపుకుంటున్నడు. ఈనెల 27న వరంగల్ రావాల్సిన బాబు పర్యటనను వాయిదా వేసుకున్నడు.  ఎల్లుండి ఆయన వరంగల్‌లో పాదయాత్ర చేయాల్సి ఉండగా వాయిదా నిర్ణయం వెలువడింది. డిసెంబర్ 28న అఖిలపక్ష సమావేశం తర్వాత బాబు వరంగల్లో    పర్యటన చేస్తడట. అయినా వరంగల్ అంటె అంత భయమెందుకు  బాబు?

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.