వచ్చే నెల 15న గులాబీ దళంలో చేరనున్న హరీశ్వర్‌రెడ్డి

పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి నవంబర్ 15న టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి హరీశ్వర్‌రెడ్డిని టీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు కేసీఆర్ తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.