లక్ష మృగాల మధ్య ఒక్క మగాడు

ఉద్యోగం పోతే బతకలేని పేదరికం..  అయినా కళ్లముందే తెలంగాణను, టీ నేతలను కించపరుస్తుంటే తట్టుకోలేకపోయాడు. కానిస్టేబుల్ ఉద్యోగం పోతే తాడిచెట్లయినా ఎక్కుకొని బతకొచ్చు.. ఒకవేళ  ప్రాణం పోతే తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవచ్చని ఆలోచించిండు. సీమాంధ్రుల ఆధిపత్యాన్ని అహంకారాన్ని ఒక్క క్షణం కూడా సహించలేకపోయిండు. లక్ష మృగాల మధ్య ఒక్క మగాడై నిలిచిండు. దుబ్బాక పౌరుషాన్ని చాటి వాళ్లకు దుబ్బ బుక్కిచ్చిండు. సభా వేదికపైకి ఎక్కి జై తెలంగాణ అని మనస్ఫూర్తిగా నినదించిండు.. ఒకసారి ఆ ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చూడండి.. నేను అనుకున్నది చేసినరా సమైక్య కుక్కల్లారా ఏం చేస్కుంటరో చేస్కోండన్నట్టు శ్రీనివాస్ గౌడ్ ఎక్స్ ప్రెషన్ పెట్టిండు. సీమాంధ్ర కుక్కలు విచక్షణారహితంగా కొడుతుంటే జై తెలంగాణ అని నినదించాడే తప్ప కంటి నుంచి చుక్క కూడా కార్చలేదు.

శ్రీనివాస్ గౌడ్ మాటల్లోనే..  నాకు సమైక్య సభలో డ్యూటి పడింది . సభలో వక్తలు తెలంగాణ తల్లిని , తెలంగాణ నాయకులను నోటికొచ్చినట్టు తిడుతుంటే ఆవేశం పట్టలేక జై తెలంగాణ అని నినాదాలు చేసిన వెంటనే కొందరు సీమాంధ్ర గూండాలు , సీమాంధ్ర పోలీసులు నా మీద పడి లాఠీలతో విపరీతంగా కొట్టిన్రు. నామిత్రుడు శ్రీశైలం నన్ను కాపాడటానికి వస్తే ఆయనను కూడా కొట్టిన్రు. నాకు ఈ ఉధ్యోగం పోయినా పర్వాలేదు కాని తెలంగాణను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఊరుకునేది లేదని  కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ చెప్పిండు.. శీనన్న నువ్వు తెలంగాణ హీరో.. నీకు పోరుతెలంగాణ పాదాభివందనం..

This entry was posted in ARTICLES, Top Stories.

4 Responses to లక్ష మృగాల మధ్య ఒక్క మగాడు

 1. chandu says:

  hats off srinivas goud

 2. jeevan says:

  hats off srinu garu…
  jai telangana

 3. Mr. Srinivas Goud is an extra-ordinary,ultimate and an awesome human being of Telangana. Srinivas ki na hrudayapoorvaka vandanaalu. Jai Telangana—-Telangana na hakku.-PRADEEP

 4. Sridhar Gavvala, Dubbak says:

  Telangana Talli Vimukthi Kosam Puttina Telangana Viplava Muddu Biddadu.

  Sreenivas Goud meeda padda okkokka debbaku mulyam chellinchaka tappadu